పుట:2015.333901.Kridabhimanamu.pdf/234

ఈ పుట ఆమోదించబడ్డది

                              చండాలాంగన 23

వల్లువ మెత్తికొంచు బెడ
      వాకిల వెళ్ళిననాటనుండి పా
టిల్లినశంక నీకటకు
     టీరవిలాసిని యహ్హహా ! పటీ
పల్లనకోణముల్ బిగియ
        బట్టి రమించును మిండగీలతోన్ 71
వ. ఆచేడియం జూచి యట పోవంబోవ ముందట 72

                        దండాలాంగన

శా. గండాభోగముపజ్జ లేనగ;పు శృం
               గారింప గ్రేగన్నులన్
    మెండై మించు మెఱుంగుజూపుగమి క్రొ
                మించుల్ పిసాశింపగా
    జండాలాంగన వచ్చె నొక్కతె ఋతు
                   స్నానార్ధమై యక్షుకో
   దుండుం డేర్చినబాణమో యనగ సౌం
                   దర్యంబు నిండారగన్ 73
వ. ఆట్లు పొవం బోవ ముందట 74

                           కర్ణాటి

మ. కటిభారంబును జన్నుదోయిభరమున్
                    గల్పించె నాబ్రహ్మ పి