ఈ పుట ఆమోదించబడ్డది
ఉపోద్ఘాతము
ఈ క్రీడాభిరామకృతికర్త వినుకొండ వల్లభరాయుడని కృత్యపతరణికలో గలడదు. అతని వంశవృక్ష మిట్టిది:
కృతికర్త యగువల్లభునితండ్రి తిప్పయ తనకు మూడుగ్రామములు సర్వభొగముగా తెల్లగా ములికి
- ఈ వంశవర్ణన మిక్కిలి తప్పులతో అనంవితముగా నున్నది. జాగ్రత్తగ్ఫ బరిశోధించి ఉచితవిధమున సంస్కరించితిని. గ్రంధమున జూడదగును. నేను సంస్కరించిన విధమున నీ వంశవృక్ష్ మిక్కడ జూపితిని.
+ ఈదడే కృతికర్త. (చూ. అనుబంధము)