ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మారి—-

మృత్యుదేవత కోఱల మిడువున్న
వాని కమృతంబు దొరికిన పగిదిసలో
ముసలి ఱేడను, గానల ముద్దుకుంత
జూచినాడనె గొఱియల గానుచుండ.

అవునవునని తలతూచుచు
 యువకుడు విస్మయమునొంది యుర్వికిడాకాల్
 దవులంగనంచి వృద్ధుని
 యవయములు హస్తపాళి నంటుచుండన్.

మల నెటులున్నది నాక
 న్నుల వెన్నెల, ప్రాణపద, మునుంగు తనయ, జ
 ల్లుల వలివడి వడకుచు గొ
 ఱ్ఱెల దోల్కోని చెకటిని గిరిందిగగంటే.

సెలగేళ్ళ నెటుల దాటెనొ
 పులులుం దోడేళ్ళు శివలు బొబ్బలు వెట్టన్
 లలితాంగి చిత్తమేగతి
 గలగెను యని వృద్ధరాజు కటకట పడియెన్.