ఈ పుటను అచ్చుదిద్దలేదు

నలజారమ్మ

చెరవునీటనుమున్గ జేవురించెనెగాని
    పెన్నెరి విప్పిన వెన్నుదాటు;
స్పోటకచిహ్నాలు వాటిల్లినేగాని,
    మొలకనవ్వులుగుల్కు ముద్దుమోము;
కావడిమొతల గాయగాచెనెగాని
    భుజపాలి యబ్బి సొంపులుఘటించు;
జదువురాకుండుట గొదుకుమాటలెకాని
     చతురత సుంతైన నందువొదు;

    మడనకట్టుగాండ్ర మడవవ్యాజ్యెములలొ;
    దనదె పెద్దగొంతు దనరుచుండు;
    సేద్యమందు వళపుసెప్పజాలిన మేటి;
    పట్టువిడుపుదెలియ దిట్ట యతడు.

"పరుమారెడ్డి నవశమందుగలిగెం బెంపార నొక్కర్తెమున్
సిరివరాన్నిధి నుద్భవించినటులన్ శృంగారపున్దీవియో,
సరిసంభౌ నవనీత విగ్రమమొ సా జానొప్పు నక్కవ్యకన్
హరువొప్పారంగ బెండ్లియాడె హలికుం డానంద నిర్మగ్నుడై.