ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

     నను నన్వేషించువని
     జనుదెంచి తమోనిరుద్ధ చక్షుండయిబా
     టనుదప్పి జనకుడేగతి
     ఘన కాంతారముల జొచ్చిగాసిల్లెడినో.

తన యనుగాజనించి యిటు తండ్రిని గష్టము పాలుసేయబూ
 నినననువంటి దంట లవనిం గలరేయెనరైన భిన్ననా
 బనె జనయిత్రి నోయిన దిటంబగు కూర్మి కొఱంత లేకినా
కెను బదరాని పాటులకు గేవలమున్ గుఱియయ్యు
                                            నయ్యయో

    మంజులారామ వీధులు మనము నెంతొ
    సంతసంబున దేలింప జాలియును ని
    రంత శోకార్తు డౌతండ్రి స్వాంత మందు
    నిస్తు లానంద శాంతుల నింపలేవు.

జ్ఞాన సమాశ్రయంబగు విశాలలలాటము శోకలాంచనా
నూనవళిప్రభంగముల నొప్పఱియొ; బొరలెక్కి కన్నులీ
క్షానిశితత్వముందొఱగె; జంచలభావము నొందెనాత్మ: తం
డ్రి,నెలవయ్యెనీ తనువు టెక్కుదొలంగిన యంగపాలికిన్