ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

కిల కిల కావు కావు కిలకీచని పక్షులు నీడసీనులన్
జలి బిలి కమ్మగానములు సేయుచునుండె; సుష్ణావర్ణసంకలితమృదూర్విపై హరిణ కాంతిశయించె; గుహాగాని
యల హరి పుండరీ కనిచయంబులు పొచ్చెమృగామిషాప్తికిన్

విరహిణీ ప్రాణసామగ్రిమరుడు నేగి
 వేద నా ద్వీపమును జీర్చు వేడ్క కొఱకు
 నీల గగనాబ్ధి జలదశల్లోలములను
 బాలశశి యానపొతంబు పరిడవిల్లె.

నాతేరతంబైన పందెపు గదం గేపు
   రావెళ్ళకిఱ్ఱను గవళదప్ప;
తొనికి బందలజామి తుంపరముత్యాలు
   వెదచల్లు సెలెయేటి రొదలుదప్ప;
పగలెల్లగుహలలో బడియుండిరాతిరి
   ఎఱ కేగుమొకముల యెలువుదప్ప;