ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ న కు మా రి

అటవులలే జివుళ్ళు తరుణా తప తాపము వెల్లడింప, బై
తటమున గొఱ్ఱెలన్విడిచి దప్పకవోసెలయేటి నీరు దో
సిటగొని త్రావినల్లికలు చిక్కగనల్లిన పూవుటోవరిం
గుటిల శిరోజయోర్తు కనుకూర్కు జనింపశయించె జల్లగన్

సరగున బత్రిపుంజముల సందులదూరుచు సూర్యకాంతులు
తరమునుజొచ్చి, కూర్కులలనామణి మోమున మొల్కలెత్తిపొం
పెరిగొని జాఱు ఘర్మజలబిందువులం బ్రసరించె మిణ్గురుం
బురువులుసంచరించుననుపోలిక యీబూబొద కంగుగూర్చెడిన్

వనమాన చలితవల్లీ

    నివహము సుమరజమురాల్చ, నెలతుకకాంతి
    ల్లె వసంతపనేందిర క్రొం
    జివురాకుల సెజ్జదూగు చెలువహింపన్.