ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---
<poem> అనవుడు, పలుకక కాంతుడు
వనితకు బ్రత్యుత్తరంబు వచియించుటకున్ మనమున దోపక మీసము మొనదువ్వుచు గ్రిందిచూపు మొనయంగనుండేన్. తరుణియు జనకుని నామ స్మరణమ్మును నూత్నచింత మది నెఱియ దొం తరలుగ గన్నుల బాష్పము లురలంగ గనుంబడక మ్రుండ నోరగనిలిచెన్.
<poem>