ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

తండ్రి మరణీంచెనన్న యాతలపొలకండె
 హృదయార్మాభి ఘాతమై మొదలుచుండె;
 తడచతడవకు జనకుని తట్టుతిరిగి
 మరణమో కాదోయని యనుమానపదును.

చూపులుడిగిన కన్నులు చూచిచూచి
 యూపిరెడలిన కాయంబు నొత్తి యెత్తి
 కడకునిస్సంశయంబుగ బడాతినమ్మె
 దండ్రి వరమించెనన్న సత్యంబు నెట్లొ.

కట్టు దెగదెంచుకొని యొక్కపెట్టున వెలి
 చిమ్ము మందాకిని ప్రవాహమ్ము పదిగి
 నింతవఱకును లోలోన నిమిడియున్న
 వెలదిశోకమార్యమై విస్తరిమె.

కన్నుల బాష్ప బిందువులు కాలవలుగట్టగ వేడియూర్పులం
 గ్రొన్నన బోరినా తేఱ జిగిల్ పసనోడి ఫగుళ్లువాఱగన్
 నాన్నశరీరయష్టి పయినంబడి లేవక "నన్నుగూడ నీ
 వున్నతల్ంబు జేర్చుకొనవోయని నూటికివెక్కి యెడ్చెడిన్.