150
హరివంశము
తే. | ఘనరసోపయోగంబునఁ గ్రమ్మఱంగఁ | 111 |
శా. | ధారాపూరకఠోరవృష్టిఁ గమలధ్వంసంబు పాటిల్లినం | 112 |
క. | 113 |
క. | రేయును బవలును మెఱయుచు, మ్రోయుఘనావళులకలిమి ముద్దియలు దముం | 114 |
క. | కుటజకుసుమవాసిత లై, యటవులు నవమాలతీలతాంతపరిమలో | 115 |
శా. | 116 |
వ. | ఇట్టి వర్షాగమంబునఁ గృష్ణుండు బలభద్రసహితుం డై గోపాలనకేళీవినోదంబులం | 117 |
ఉ. | క్రాలెడుపచ్చఁబట్టు నునుఁగచ్చులు క్రొమ్మెఱుఁగై చలింప ను | 118 |
క. | వనకుసుమవిభూషిత మగు, వనజాక్షునితనువు మెఱసె వనవిటపివిమ | 119 |
సీ. | ఆసమయంబున నట విదేహక్షితిమండలంబునయందు మహిళచరితుఁ | |
తే. | బరఁగు నన్వర్థనామయై భవ్యశీలు, రట్టిదంపతులకుఁ బుత్రుఁ డధికుఁ డొకఁడు | 120 |