పూర్వభాగము . ఆ. 5
117
మ. | విను భాగీరథి లోనుగా ననఘ యుర్విం గల్గు తీర్థంబు లె | 82 |
క. | ఇట్టిపరస్పరమంత్రం, బెట్టిదొ యని యచట [1]నిలువ నే మని చెప్పం | 83 |
వ. | మీ పెదతండ్రికూఁతు రైనదేవకీదేవి కయ్యెడు నెనిమిది యగు చూలు నీకు | 84 |
తే. | దేవతల కెల్ల శరణంబు దేవపూజ్యుఁ, డఖిలమునకు నాధార మనంతకీ ర్తి | 85 |
క. | నీయోపినగతిఁ బ్రాణా, పాయప్రతివిధు లొనర్పు మర్థ మఖిలమున్ | 86 |
వ. | ఇది యనంతరకర్తవ్యంబు నీమీఁది నెయ్యంబున నింతయు నెఱింగింప వచ్చితిం | 87 |
మ. | చతురుం డంచు నిలింపసంయమిదెసన్ సస్నేహ[2]మైయుండు మా | 88 |
తే. | మేలుకంటి నిద్రించితి మెలఁగుచుంటి, నొడ లెఱుంగకుండితి నెట్టు లున్ననైనఁ | 89 |
చ. | 90 |
వ. | అది యట్లుండె మఱియు నొకటి సెప్పెద. | 91 |
చ. | కలపనగంప యీతపసి కాలును నోరును బాగుగాన కె | 92 |
వ. | అది యట్టిద యైన నే మిప్పుడు మన యరిష్టకేశిప్రలంబధేనుక పూతనాకాళియాహి | |