72
హరివంశము
వ. | మాద్రికి యుథాజిత్తుండు దేవమీఢుండును [1]ననమిత్రుండును ననువారు పుట్టి | 155 |
క. | శూరోత్తముఁ డగుశూరుఁడు, మారిష యనుపత్నియందు మహనీయగుణో | 156 |
ఉ. | ధీనిధి యుత్తముండు వసుదేవుఁడు పుట్టినయప్పు డంబరం | 157 |
తే. | పిదప వసుదేవుఁ డనుపేరఁ జేర్చు కాంతి, నమృతకరుఁ బోలి యొప్పుట నతిశయిల్లె | 158 |
వ. | ఆవసుదేవునకు ననుజులయి దేవభాణుండు దేవశ్రవుండు నరాదృష్టి యనువారు | 159 |
సీ. | శూరుఁడు పోరానిచుట్ట మౌకుంతిభోజునకుఁ దాఁ గుంతినాఁ దనయ గాగఁ | 160 |
వ. | శ్రుతిదేవకుం గేకయేశ్వరువలన నేకలవ్యుండు పుట్టి నిషాదులలోనం బెరిఁగె | 161 |
ఉ. | దేవకి యాదిగాఁగ వసుదేవుఁడు దేవకుకూఁతు లందఱన్ | 162 |