66
హరివంశము
వ. | 107 |
తే. | [4]ద్రుహ్యునకుఁ దనూభవుఁడు నేతుండు నాఁగఁ | 108 |
వ. | పిదపఁ దదీయసఖ్యంబు వడసి మరుభూములకుం బతియయ్యె నతనికి గాంధారుం | 109 |
తే. | యదువునకు నందనులు సహస్రదపయోదు, లనఁగఁ గ్రోష్టు[8]నీలాంజను లనఁగ నేవు | 110 |
వ. | హైహయుండును హయుండు వేణుహయుండు నన మువ్వురు కొడుకులు పుట్టిరి | 111 |
సీ. | పదివేలవర్షముల్ పరమదుష్కర మగుతప మాచరించి యుదాత్తతేజు | |
తే. | నిష్టవరములుగాఁ గొని యేకరథమునన సమస్తధాత్రీపతులను జయించి | 112 |
చ. | అతని[9]మఖంబులందుఁ బ్రియమంది మహాముని యైననారదుం | |