దీనముఖి = చిన్నఁబోయియుండెడి ముఖము కలది. ఇది అల్పాయువగును
ఇది శ్రీ పరవస్తు శ్రీనివాసాచార్యులయ్యవారలుఁ గారిచే రచింపబడిన హయలక్షణసారము.