336
సౌగంధిక ప్రసవాపహరణము
తనబలంబులఁ జూచి ధరణీతలమునఁ బెనగొన్న పీనుఁగు పెంటలు జూచి యధికవిస్మయ మండి యివ్వలి యవలి రధికుల సుతుని భూరమణుని బొగడి కలన నిల్చుటాదిగాఁగల కథల నలరుచు నిది ద్వితీయాశ్వాస మయ్యె.2512