పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/215

ఈ పుట ఆమోదించబడ్డది

174

సౌగంధిక ప్రసవాపహరణము




దనుజేంద్రపురి గాల్చి దైత్యుని గూల్చి
ఘనులెన్న రామభూకాంతుఁడు మెచ్చ
గోనబుమించినవారు కోతులుగారె
యాకాలమునను నే నాంజనేయుండు 1925
ఏకశరీరమై యెలమి నుండుదుము
మడియడ నీకేల మమువంటి వారి
గోడవ లిట్లొనరిన కొట్టి చంపెదరు
తగనిమాటల నన్నుఁ దడవితివేని[1] '
సుగుల నొంచక మాన చూడు నా చెయ్యి[2] 1930
కొదువలువచ్చిన కూతలు మాని

  1. చెప్పగ లట్లెల్ల చెప్పతి నింక
    తప్పు నాయెడల నింతయు లేదు లేదు
    తలలేని తెరబంటు తనముగల్గినమ
    సౌజుపక నొకచెయ్యి చూడు నామీఁద
    నదిగాద టంటివే నే యధమ మానవుఁడ
    గదమీది మోహముల్ గదలించి కదలు (త )
  2. (a) సుగు ల డంచక మానఁ జూడు నాచెయ్యి. (ట )
      (b) సుగు లడగించెద- జూడు నాచెయ్యి. (చ)