464
సింహాసన ద్వాత్రింశిక
| గొనములు గొనియాడుడు సి | 175 |
శా. | శృంగారాధిపతిత్వసంజనితలక్ష్మీసంగతాంగు న్వియ | 176 |
శా. | గంగాతుంగతరంగసంగతజటాకల్పాయమానాకృతిం | 177 |
మాలిని. | శశధరశకలాంకా సన్మనోనిష్కళంకా | 178 |
గద్యము. | ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్యసముద్దరణ శ్రీకొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణితంబైన సింహాసనద్వాత్రింశికయను కావ్యంబునందు సాహసాంకుని సాహసోపకారంబులును విటవంచని వంచకత్వంబును గర్పూరాంగుని శాపమోక్షణంబును విక్రమార్కునౌదార్యంబు నన్నది యేకాదశాశ్వాసము. | |
- ↑ విశ్వబోధానురాశీ