446
సింహాసన ద్వాత్రింశిక
| లంబు లగు ముక్తాఫలంబులును, విడంబితబాలప్రవాళంబు లగు ప్రవాళంబులును, నదృష్టవైదూర్యంబు లగు వైదూర్యంబులును, యమునానీరనీలంబు లగు నీలంబులును, రుచివిజితవజ్రంబు లగు వజ్రంబులును, గల్పితపద్మరాగంబులగు పద్మరాగంబులును, నవధిరితమేరుశిఖరంబు లగు కనకశిఖరంబులును, నగరీకృతార్ణవాజు లగు తేజులును, నుపమితదిగ్గజంబు లగు మత్తగజంబులును, గర్ణికారసువర్ణాకారంబు లగు సువర్ణాలంకారంబులును, నానాంశుకంబు లగు చీనాంశుకంబులును, గనుపట్టం జూపిన నవ్వందివరుండు నివ్వెఱఁగంది తత్త్యాగసంపదలకుం గంపితశిరస్కుండై యందుం దన కావటం బగువానిం గొనిపోవం దలంచి. | 90 |
క. | అనుచరులచేత మణులును | 91 |
ఉ. | ఆతఁడు చన్నపిమ్మటఁ దదర్థగృహస్థితుఁ డైన లెంక సం | 92 |
క. | తనియంగఁ బట్టుకొనిపో | 93 |
క. | చనువాఁ డని నే నిచ్చిన | 94 |