438
సింహాసన ద్వాత్రింశిక
వ. | తరువాత వానికిఁ బసిండిటంకం బిప్పించి సంచిలోఁ బడినయప్పుడు గాని యిది దక్కదని పలికి యీతుమ్మెద ప్రియము చెడకుండు మాగవని యొద్ది సురపొన్నమీఁద విడిచిపొమ్మని వీడుకొలిపిన వాఁడును నట్లు చేయుచుం జని మత్సమాగమంబునకుఁ బెక్కువిచారంబులు సేయుచు నెఱజాణయగుటం జేసి. | 48 |
ఉ. | నిష్కము సంచిలోఁ బడుట నీరజమిత్రుఁడు గ్రుంకువేళఁ గాఁ | 49 |
క. | అని నిశ్చయించుకొనునెడ | 50 |
ఆ. | అంతఁ బ్రొద్దు వుచ్చి యంధకారంబులోఁ | 51 |
52-54 గ్రంథపాతం
వ. | పిదప నయ్యిద్దఱం గదలించి యిప్పుడు నాతోడఁ గ్రీడసల్పినవాఁ డెవ్వండు చెప్పుఁడా యనిన వాండ్రు నొండొరులఁ జెప్పుకొని తారు గాకుండుట దెలిసికొని [1]కళవళపడి యిది యేమి చోద్య మని విచారించుచు నుండంగ, నేను, బగలు వచ్చిన మాలకరి యప్పుడు దెచ్చిన మూఁడెత్తులలో నీరు | |
- ↑ తక్కలపడి