434
సింహాసన ద్వాత్రింశిక
ఆ. | యుగ్రదేవత యని యూహించి తలఁకక | 25 |
వ. | ఆనగరంబుదెసనుండి దిమ్ము రేఁగినయట్లు [1]తూఁగొమ్ములుఁ బువ్వనంగ్రోవులునుం దప్పెటలును డక్కులును బెక్కువిధంబుల దిక్కులు చెవుడుపఱుపుచు మ్రోయ నవ్వాద్యరవంబునకు బాసటయై తమయార్పులుం | 26 |
ఉ. | దీనుని నేటి కిచ్చటికిఁ దెచ్చితి రింతట దేవి మెచ్చునే | 27 |
క. | వీనిం బోవఁగనిం డిదె | 28 |
వ. | అని యద్దేవికి నుద్రేకంబు పుట్ట వాని నిరసించిన తాను మెయికొనిన నాబోయలు నీకొండీనినే చంపించుట మే లని వానిని విడిచిపుచ్చి యతనికి నట్ల | |