386
సింహాసన ద్వాత్రింశిక
| నాత్మజాతి కుచితమైన సంస్కారంబు | 103 |
క. | సుముహూర్తంబున నామం | 104 |
మ. | భువిలో డాగఁగఁ జేసి రాగిచరువు ల్పూరించి యీతుచ్ఛవ | 105 |
ఇచ్చోట రెండు పద్యము లర్థము కాకున్నవి.
క. | అయ్య పనిగాదు దాసులు | 106 |
క. | మాలో నమ్మకయును నొక | 107 |
వ. | అని విన్నవించిన సుముహూర్తమాత్రప్రయాణోన్ముఖుండు గావున ధర్మాధికారులను మంత్రులను బిలిపించి దీని నిర్ణయింపుఁ డని యప్పగించి విక్రమార్కుండు కొన్నిపయనంబులు భట్టి సహాయుండుగాఁ జనిన. | 108 |