పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/7

ఈ పుటను అచ్చుదిద్దలేదు

౨౮-439 |

(111) ఏదేనీ నంథఘ రాజ్యక్నేతుముయొక్క _ పాలనకు నంబంధిండి, నంవిధానముయొక్క 239వ అనుచ్చేదము క్రింద తనకు ఈయబడిన ప్రొధికార పరిధిలో వ్యవవారించునట్సి ఆ సంఘ రాజ్యక్షేతు పాలకుడు వ్‌

చేరియుండును; '

(9) _ "అధ్యాయము" అనగా ఆ వదము వచ్చునట్సి చట్పములోని లేక వినియ మములోనీ అధ్యాయము అనీ అర్భము;

._.. (10) “ముఖ్య నియంత్రక రెవీన్యూ పొధికారి' తేక "ముఖ్య రెవీన్యూ పా్రొధీకారి" అనగా--

(ఏ) రెవిన్యూ బోర్కు ఉన్నట్కి రాజ్యములో ఆ భోర్కు అనీయు; (బీ) రెవిన్యూ కమీషనరు ఉన్నట్స్‌ రాజ్యములో ఆ కమీషనరు అనియు; (నీ) పంజాబులో విత్సీయ కమీషనరు అనీయు; మరియు

(డీ) ఇతర చోటు, నంవిధానముయొక్క ఏడవ అనునూచిలోని నూచీ-;లో పేర్కొనబడిన విషయములకు సంబంధించి కేంద) పుభుత్వము మరియు ఇతర వీషయములకు నంబంధించి. రాజ్యవిభుత్వము రాజపతుములో అధిసూచన ద్వారా నీయ ' మించు పాొధికారి అనీయు

అర్భము;

(11) “కలెకృరు" అనగాె పనీడెన్స్‌ వట్వణములో సందర్భానుసారముగా 'కలకతా, మదఠాను లేక బొంబాయియొక్క కలెక్సరు అనియు, ఇతర చోట ఒక జిలాాయొక్క రెవిన్యూ పరిపాలనాబాధ్యతగల ముఖ్య అధికారి అనీయు అర్భము;

(12) "కాలనీ" అనగా=

(ఏ) ఇండియా "ప్రభుత్వ చట్వము, 1935 లోనీ భాగము 3౩ యొక్క . పరంథభమునకు విమ్మట చేయబడిన ఏ కేంద) చట్వములోన్నెనను, జిటీషు దీవులు, భారత మరియు పాకిస్తాను అధినీవేశములు (మరియు ఆ అధినీవేశముల స్యావనకు పూర్వము బ్రిటీషు ఇండియా) వెన్వ్‌ మీనిన్సరు అధిశావననము, [931లో నిర్వచింవ బిడినట్సి ఏదేని అధినీవేశము, నదరు ఏవేని అధినివేశములలో భాగముగా నుండు వీదేని ప్రొవిన్సు లేక రాజ్యము, మరియు జిటీషు బర్మా - ఇవీ మినవో నమ్రాట్టు అధినివేశములలోని ఏద్నెన భాగము అనియు; మరియు

(బీ) సదరు చట్పిములోని భాగము, ౩ యొక్క ప్రొరంభమునకు పూర్వము. చేయబడిన ఏ కేంద) చట్పములోన్నెనను బ్రిటీషు దీవులు మరియు బిటీషు ఇండియా మినవో, నమ్రాట్టు అధినివేశములలోని ఏద్నెన భాగము అనియు అర్శము; మరియు ఈ రెండు సందర్భములలో దేనియంద్నెనను, ఆ అధినివేశ భాగములు కేంద) శాసనమండలి మరియు స్కానీక శాసనమండలి-రెంటి క్రిందేను ఉన్నచో, కేంద

శాసనమండలి క్రిందనున్న భాగములన్నియు ఈ నిర్వచనము నిమీతృము ఒకే కాలనీగా భావీంపవబడవలెను ;

(13 "ప్రొరంభము" అనగా, ఓక చట్విమునకు లేక వినియమమునకు సంబంధించి ప్రుయోగించినవుడు, "ఆ చట్పము లేక వినియనుము అమలులోనికి వచ్చు దినము అనీ అర్మము ;-

'(14) _ "కమీషనరు" అనగా ఒక డివిజను యొక్క రెవిన్యూ పరిపాలనాబాధ్యత గల ముఖ్య అధికారి అనీ. అర్భము; 1