పుట:సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14.pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


33: సింగిల్ బెంచ్ మరియు డివిజన్ బెంచి ఇద్దరూ వారి, న్యాయ పూరితమైన మరియు ఏకీభవించిన, తీర్పులో, ఎటువంటి జోక్యము, ఈ కోర్టు చేయనవసరం లేదు. ఈ పైన చర్చించిన న్యాయ పరమైన అంశముల కారణంగా, ఈ అప్పీలు కొట్టివేయుటలో, నా గౌరవనీయులైన సోదరితో ఏకీభవిస్తున్నాను.

.................J

ఇందిరా బెనర్జీ. జే.

న్యూఢిల్లీ,

మార్చి 26, 2019.

గమనిక: స్థానిక భాషలో అనువదించబడిన తీర్పు, అతడు/ఆమె యొక్క స్థానిక భాషలో అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమతము. ఇది ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు. అనువదించిన స్థానిక భాష తీర్పు మూలము ఆంగ్లమున గల తీర్పు ప్రామాణికమైనది.