ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
95
| తులు హింసావిధి గా దనంగ వశమే దోషజ్ఞ యూహింపుమా. | 90 |
అరణ్యపర్వము
20 లక్షణము
క. | జడపద తిర్యక్పదముల | 91 |
ఉరగుఁ డనుటకు
చ. | అరిది తపోవిభూతి నమరారుల బాధలు బొందకుండగా | 92 |
ఆదిపర్వము
క. | మృగయార్థ మరిగి హిమవ | 93 |
అరణ్యపర్వము
వాయసుఁ డనుటకు
క. | తలకొని జలముల బక్షం | |