ఈ పుట అచ్చుదిద్దబడ్డది
80
మంజువాణి
| దౌవున నిల్చి మద్ఘనగదాపటువిక్రమతాడనంబులం | 22 |
జైమినీభారతము
కకారముమీఁద నై వచ్చుటకు
ఆ. | ఆరణి నగ్ని వొడముకరణి దేవకియందు | 23 |
శాంతిపర్వము
6 లక్షణము
గీ. | లలితృతీయాదులగు విభక్తులకు నెల్ల | 24 |
తృతీయకు నకారలోప మగుటకు
ఉ. | హాటకగర్భుచేత గమలాసనుచే జతురాస్యకంథశృం | 25 |
నైషధము