ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
69
| న్వినుము తనర్చి యొనర్చియు | 187 |
క. | బొమలు ముడివడఁగఁ బిడికిలి | 188 |
ఎఱ్ఱప్రెగడ హరివంశము
అమర్చి యనుటకు
ఉ. | లాలసరీగజాంకుశతలంపులసొంపులతమ్మిచూలి యీ | 189 |
యయాతిచరిత్ర
52 లక్షణము
గీ. | తాయెదయు నుయ్యెలయుఁ బయ్యెదయు ననంగఁ | 190 |
తాయెదయని యెత్వము వచ్చుటకు
సీ. | ఒకయింత యెరగినసికమీఁదముడి పువ్వు | 191 |
చంద్రభానుచరిత్ర
ఉయ్యెల యనుటకు
చ. | కలి దమయంతి పోప సమకట్టి పొరింబొరిఁ బాయనోపఁ డా | |