ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
45
తకారమునకు
క. | అందులకు ధరణిఁగలనృపు | 85 |
అరణ్యపర్వము
పకారమునకు
క. | అంబాలికకును గుణర | 86 |
ఆదిపర్వము
33 లక్షణము
క. | తెల్లమిగ గజడదబమలు | 87 |
పొల్లునకారము నిల్చుటకు
శా. | భారద్వాజపవిత్రగోత్రు విమలాపస్తంబసత్సూత్రు వి | |