ఈ పుట అచ్చుదిద్దబడ్డది
28
మంజువాణి
| కచ్చడా ల్గట్టుకొను మునిముచ్చులెల్లఁ | 12 |
మనుచరిత్ర
11 పెండ్లాడి యనుట
.
గీ. | పారుఁడొక్కఁడు పెం డ్లైనబాల దాను | 13 |
హరివంశము
12 'పెండ్లియాడి యనుట
.
ఉ. | కోమలచారుమూర్తి పురు-కుత్సుఁడు నర్మదఁ బెండ్లియాఁడడే | 14 |
విజయవిలాసము
13 వెండుంగరం బనుట
సీ. | పంచాంగముష్టియుఁ బాణిపవిత్రంబు | 15 |
శ్రీనాథునిహరివిలాసము
11 రావియా కనుట. నిత్యసంధ్యనిత్యత్వము
సీ. | అలరులు ఫణివీచు లభ్రంబు సుడిరావి | 16 |
రుక్మాంగచచరిత్ర