ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
27
6 మగనా లనుట. ఇకారవికల్పసంధి.
సీ. | ఓర్మి మై నుప్పిడి యుపవాసముల నుండి | 8 |
కాశీఖండము
7 మగనియా లనుట
.
ఉ. | ఆసమయంబున న్మగనియాండ్రును గన్యలు నాక సొచ్చి ధా | 9 |
ఉత్తర రామాయణము
8 పురటా లనుట. ఇకారవికల్పసంధి.
క. | పురు డీబోఁటికి నిందిర | 10 |
భాగవతము
9 పురిటియా లనుట
సీ. | పొదివితేఁ గానక పొత్తులలో పట్లఁ | 11 |
రామాభ్యుదయము
10 మగువలిం డ్లనుట, అకారవికల్పసంధి
సీ.గీ. | వారికన్నను నీమహత్వంబు ఘనమె | |