ఈ పుట అచ్చుదిద్దబడ్డది
256
మంజువాణి
| ఱిచ్చబుద్ధి నకట ఱేఁగుబువ్వులరస | 236 |
ఆరణ్యపర్వము
వ. | రోయుట ఱకార మగుటకు చింత్యము. | |
రేఫ యగుటకు
క. | పులికి బలుసు వాఱినక్రియ | 237 |
ద్రోణపర్వము
ఉ. | క్రూరత కోర్చియించుకయు రోయక పైకొని యెల్లభంగులన్.... | 238 |
భీష్మపర్వము
ఱాలుట ఱకార మగుటకు
ఉ. | కాలను కేలనుం జదిపి గంధకరిన్ దెగటార్చు సింహమున్ | 239 |
సౌప్తికపర్వము
23 లక్షణము
క. | వేఱుపడుట వీఱడియున్ | 240 |
వీఱడి యనుట గురురేఫ యగుటకు
క. | వీఱడితనంబు వెట్టుచుఁ | |