ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
253
రాయి రేఫ యగుటకు
గీ. | మరునియురు లనఁదగు తేఁటిసిరుల వఱలు | 220 |
యయాతిచరిత్ర
క. | నీలంపుమేనిసూత్రపు | 221 |
చంద్రభానుచరిత్ర
సీ. | రాయైనతబిసి పేరంటాలి గ్రమ్మర | 222 |
శృంగారషష్టము
ఉ. | జాయను జూపవేమి యనుజా యను నవ్విధి యెంతఁ జేసె నౌ | 223 |
రామాభ్యుదయము
శకటరేఫ యగుటకు
క. | నాయుల్ల మరయ నిను మో | 224 |
భీష్మపర్వము
క. | పోక నడుకొట్టి తేనియు | |