ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
249
| బాఱుట పేఱుట పెనఁగుట | 200 |
పాఱుడును, పాఱుటను శకటరేఫ లగుటకు
గీ. | అరుగుదెంచితిననియు ధనార్థిననియు | 201 |
శాంతిపర్వము
క. | పాఱెడునీ రెడదద్వగ | 202 |
21 లక్షణము
గీ. | బీఱువోవుట గురురేఫ మాఱుమొగము | 203 |
బీఱు వోవుట ఱకార మగుటకు
గీ. | బీఱు వోయె రథ్యంబులు మాఱుమొగము | 204 |
భీష్మపర్వము
మారుమొగ మనుటకు
ఆ. | అమరసైన్యములునుఁ దమయంత వర్తింప | |