ఈ పుట అచ్చుదిద్దబడ్డది
248
మంజువాణి
నాఱు వోయుట ఱకార మగుటకు
క. | కాఱు మెఱగ తను నారుల్ | 196 |
బహులాశ్వచరిత్ర
నీఱనుటకు
క. | తేఱందురు రిపులు నక్కఱ | 197 |
భాస్కరుని రామాయణము
నూఱు సంఖ్యాపరమైనప్పుడు గురురేఫ యగుటకు
ఆ. | నూఱుగతుల నీవు వాఱు దేనన్నియు | 198 |
కర్ణపర్వము
చ. | అనుటయు భీతి వేఁడుకొను యావులు వేయును నెడ్లు నూఱు నూ | 199 |
వసుచరిత్ర
19 లక్షణము
క. | పాఱుడు నది వాఱుటయును | |