ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
245
రేఫ యగుటకు
ఉ. | క్రిందను మీఁదనుం బడియుఁ గించిదసూయఁ బెనంగులాడు న | 184 |
కళాపూర్ణోదయము
వ. | చేరె డనుట శకటరేఫ యగుటకు చింత్యము. | |
17 లక్షణము
క. | జాఱుట యనఁగ బజాఱు హ | 185 |
జాఱు శకటరేఫ యగుటకు
ఉ. | జాఱుటయు దదూరుయుగసాంద్రరుచుల్కటిమీఁదనుండి దై | 186 |
శృంగారషష్టము
18 లక్షణము
గీ. | తాఱుటయు తీఱుటయు తీఱు తీఱిమయును | | 187 |