సర్వలక్షణసారసంగ్రహము
243
16 లక్షణము
ఆ. | చాఱుఁ ద్రావుటయును చాఱలబెబ్బులి | 175 |
వ. | ఇందులో. | |
చాఱు ద్రావుట ఱకారమగుటకు
ఉ. | జోఱున వర్షముల్ గుఱియ సువ్రతుఁ డాచిఱుతొండనంబి దై | 176 |
శ్రీనాథుని హరవిలాసము
చీఱుట పిల్చుట యగునప్పుడు ఱకార మగుటకు
ఉ. | పాఱడు లేచి దిక్కులకు బాహుల నొడ్డడు బంధురాజిలో | 177 |
పోతరాజు సప్తమస్కంధము
చీఱుట చించుట యగునప్పుడు రేఫ యగుటకు
ఉ. | సారథిఁ గూల్చి యశ్వములఁ జంపి రథంబు వగిల్చి కేతువున్ | 178 |
శల్యపర్వము
వ. | చూఱ యనుట రేఫఱకారముల రెంటం గలిగియుండును. అందుకు. | |