సర్వలక్షణసారసంగ్రహము
241
15 లక్షణము
గీ. | కాఱడవి కాఱుపోతులు కాఱుటయును | 166 |
కాఱు అనుట ఱకార మగుటకు
క. | కాఱడవి బరచుమృగముల | 167 |
ఆదిపర్వము
సీ. | మీఱుచు నేట్లాడు కాఱుపోతులకొమ్ము | 168 |
యయాతిచరిత్రము
కాఱుటయును కోఱట యనుటయు ఱకార మగుటకు
ఉ. | కోఱలు గీటుచున్న యనకోణములన్ దహనస్ఫులింగముల్ | 169 |
యయాతి చరిత్రము
వ. | యఱ్ఱాప్రగడ హరివంశమునందు నిట్లే గలదు. | |
కాఱియ ఱకార మగుటకు
ఉ. | పాఱిన జూచి కౌరవనృపాలఁడు సూతతనూజుతోడ నీ | 170 |
కర్ణపర్వము