ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
239
14 లక్షణము
క. | ఊఱడియనఁ జాలించుట | 156 |
ఊరట గురురేఫ యగుటకు
సీ. | కోలుమసంగెడు కోర్కులు వెనువెంట | 157 |
విరాటపర్వము
క. | కాఱడవి బఱచుమృగముల | 158 |
ఆదిపర్వము
ఊఱుట ఱకార మగుటకు
ఉ. | మంచిగ మేనయత్తలు సమాదరణం బడరంగ బెట్టి పు | 159 |
శ్రీనాథునిహరవిలాసము
క. | ఆఱేఁడువగలచారుల్ | 160 |
బహులాశ్వచరిత్ర
వ. | మఱియు. | |
క. | కాఱుమెఱు గతనినారుల్ | |