వ. | మరియు. | |
శా. | రంతు ల్సేయకు కుక్కుటాధమ దరిద్రక్షుద్రశూద్రాంగణ | 130 |
శ్రీనాథుఁడు
ఱకార మగుటకు
రగడ. | ఱం తేమిటికి గొరుంతే మల్లెల | 131 |
యయాతిచరిత్ర
సీ. | ఱంతుతో మేఱమీఱ దొకప్పుడును ఘన | 132 |
వసుచరిత్ర
ఉ. | ఱంతులు మీరి మిక్కిలిగఱాగ్రతనంబున దొమ్మిచేసి దు | 133 |
శ్రీనాథుని భీమఖండము
వ. | ఱికిరించుటను, ఱింగు రగుటను, ఱెక్క యనుటను, ఱిచ్చ యనుటను. | |
ఱకారము లగుటకు
సీ. | ఱికిరించుకొనియున్న ఱెక్కమొత్తముతోడ | 134 |
నైషధము
సీ. | చరచి నిబ్బరముగా బఱతెంచు ఖగరాజు | |
పాండురంగమాహాత్మ్యము