ఈ పుట అచ్చుదిద్దబడ్డది
22
మంజువాణి
వర్ణప్రకరణము
సీ. | అఇఉలు ఏఓలు నవి దీర్ఘసహితంబు, | |
గీ. | తుదల క్రియదక్క నేత్వ మెందులను దాని | 1 |
సూ॥ వికృతిపదాదౌ ప్రథమాంతస్థతృతీయానునాసికౌ నస్తః।
కృతిరపి నస్త ఉదోతౌ దంతోష్ఠభవస్య వికృశబ్దాదౌ॥
అని శబ్దశాసనుఁడు చెప్పినాఁడు గనుక వకారమున కుత్వోత్వములును యకారమును దెనుఁగునఁ బదాదిని లేవు.
లక్షణము
క. | శాలూలుచారుఠేవయు | |