ఈ పుట అచ్చుదిద్దబడ్డది
226
మంజువాణి
పరుసదనము రేఫ యగుటకు
సీ. | కల్యాణగోత్రంబు గరిమవంచినదూరు | 96 |
వసుచరిత్ర
క. | తురగముఁ దురగము గలిగరి | 97 |
దోణపర్వము
ఱకార మగుటకు
ఆ. | ఎల్లవారు నెరుఁగ నొల్లనిధర్మువు | 98 |
సభాపర్వము
పరతెంచుట రేఫ యగుటకు
క. | ఒరసుకొనిపోవ నత్తఱి | 99 |
ఉత్తరరామాయణము
ఱకార మగుటకు
క. | వెఱచఱవ నీరిలో న | |