సర్వలక్షణసారసంగ్రహము
225
| మెఱయ నీకుఁ గృతజ్ఞత నెఱపి తొల్లి | 93 |
విరాటపర్వము
గీ. | ఆయుధంబులు విడిచితి నంతమీఁద | 94 |
ఉద్యోగపర్వము
10 లక్షణము
సీ. | ప్రవహించుటయు వేఁగఁ బరువిడుటయును సే | |
గీ. | పిఱిచనుట పిఱివోవుటఁ బిఱికితనము | 95 |
వ. | ఇందులో పరుసదన మనుటయు, పరతెంచుటయు, పరిమార్చుటయు, పరువగుటయు, చూపర యనుటయు, పెరగుటయు రేఫఱకారముల రెంటం గలవని ప్రాచీనలక్షణకారుడు చెప్పినాడు. అందు. | |