సర్వలక్షణసారసంగ్రహము
219
| త్తఱి నదరెన్ మరుత్సుతుఁడు దర్స మెలర్ప నహార్య ముధ్ధతిన్ | 63 |
భాస్కరుని రామాయణము
తరులు రేఫ యగుటకు
చ. | మురియుచుఁ దమ్మిచూలి మది ముంద రెఱింగినయట్ల నేర్పుతో | 64 |
యయాతిచరిత్ర
శకటరేఫ యగుటకు
చ. | తఱు లఱనిక్కఁ బూప నెఱతావియ చిక్క నపాంగమాలికల్ | 65 |
వసుచరిత్ర
చ. | చఱివడి తీవ్రఘర్షణవశంబున నొక్కట తీఁగె చుట్టి నె | 66 |
కాశీఖండము
తిరుగుట రేఫ యగుటకు
చ. | తిరిగెడుపుట్టలన్ బొదల ద్రిమ్మఱు పాముల రోసిరోసి ని | 67 |
ఆదిపర్వము