218
మంజువాణి
| జిఱజిఱను ద్రిప్పుటయును జుంజుఱునెఱులును | 60 |
సీ. | తఱుగుట కోయుట తక్కువ యగుటయు | |
గీ. | తెఱపి తెఱలిన వాసన తెఱకువయును | 61 |
వ. | ఇందులో తరలుటను తరు లనుటను తిరుగుటను వాతెర యనుటను తొరగుటను రేఫఱకారంబుల రెంటం జెప్పినాడు. | |
తరలుట రేఫ యగుటకు
చ. | అరిజయకీర్తిసాంద్రుడగు నయ్యళిరామనరేంద్రసోదరున్ | 62 |
వసుచరిత్రము
వ. | మఱియును రేఫ యగుటకు బహుళముగాఁ గలవు. | |
ఱకార మగుట
చ. | ఒఱగె వసుంధరాస్థలి మహోరగనాథుఁడు వంగెఁ గూర్మమున్ | |