216
మంజువాణి
| యురగపరివృఢకేయూర దురితదూర. | 49 |
వ. | ఇందులో చెఱగు లనుటను చెఱు వనుటను చెఱువు లనుటను రేఫఱకారములు రెంటం జెప్పినాడు. | |
చెరగు రేఫయగుటకు
,
చ. | రవి యనుదివ్వె కేతువుచెరంగున మూసి కృతోర్ధ్వయంత్రవా | 50 |
ఆముక్తమాల్యద
ఉ. | రంగు మెరంగు బంగరుచెరంగుల రెంటెము నాల్గుకొంగులన్ | 51 |
బహులాశ్వచరిత్రము
శకటరేఫ యగుటకు
మ. | చెఱగుల్ పూతపసిండివ్రాతపసిమిన్ జిత్రాతిజిత్రంబులై | 52 |
వసుచరిత్రము
గీ. | అవని గంపింప లలితపీతాంబరంబు | 53 |
భీష్మపర్వము
సీ. | కనకమేఘల గ్రుచ్చి కట్టై నెవ్వఁడు లీల | 54 |
కాశీఖండము
వ. | చెఱు వనుట శకటరేఫ యగుట చింత్యము. | |
రేఫ యగుటకు
చ. | కరమున నున్న శూలమునఁ గ్రమ్ముమెరంగులు శత్రుసంఘభీ | |