ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20
మంజువాణి
| మనమున జయకాంక్ష మిగుల మల్లడి గొనఁగన్. | 18 |
భాస్కరరామాయణము
చ. | మగఁటిమిఁ జంద్రుగు డ్డురక మట్టిన వామపదాంబుజంబునై | 19 |
భీమఖండము
ఉ. | భీమునిజానుదేశముల భీషణవాయువు లుప్పతిల్ల సం | 20 |
జైమినిభారతము
కనెననుటకు
క. | వరకన్యకయఁట నేనఁట | 21 |
ఆదిపర్వము
ఉ. | అంత సుమిత్రయుం గనె ననంతవిలాసుల ధర్మశాస్త్రసి | 22 |
రామాభ్యుదయము