ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
205
శకటరేఫప్రకరణము
క. | మేర చెడకుండ రేఫ ఱ | 1 |
ఆ. | ఎన్నిలక్షణంబు లెఱిఁగిన రేఫలు | 2 |
సూ. | "నాన్యేషాం వైధర్మ్యం లఘ్వలఘూనాం రయోస్తు నిత్యం స్యాత్" | |
వ. | అని వాగనుశాసనుఁడు చెప్పినాడు గనుక. | |
గీ. | జ్ఞాతి వైరంబులంది ప్రాసంబులందు | 3 |
ఆ. | సొరది భోజకన్య నరదంబుపై నిడి | 4 |
వ. | అని ముద్దరాజు రామన్న చెప్పినాడు. | |
ఆ. | ఱజ్జులాడి యీగి ఱాపడి సభలోన | 5 |