ఈ పుట అచ్చుదిద్దబడ్డది
194
మంజువాణి
| నివ్వసుమతి యేలువాఁడ నెట్లు చరింతున్. | 142 |
అరణ్యపర్వము
18 లక్షణము
క. | బంగారన బంగరునా | 143 |
బంగా రనుటకు
సీ. | చదలేటిబంగారుజలరుహంబులతూండ్లు | 144 |
నైషధము
బంగ రనుటకు
చ. | పసిడికురుంజుల న్మెలఁగుబంగరుబొమ్మలఁ జూచుదేవతా | 145 |
వసుచరిత్రము
బంగార మనుటకు
గీ. | కలిగెఁ బదియారువన్నెబంగారమునకు | 146 |
కాశీఖండము
బంగరు వనుటకు
గీ. | గురుతనూభవ నాకు బంగరువుతోడ | 147 |
కాశీఖండము
ఇది శబ్దప్రకరణము.