ఈ పుట అచ్చుదిద్దబడ్డది
186
మంజువాణి
| నిబ్బరముగఁ బలుకందగుఁ | 105 |
అబ్బుర మనుటకు
గీ. | రాజవీథుల నొసగు నీరాజనములు | 106 |
విజయవిలాసము
అబుబర మనుటకు
చ. | తబిసివిగానఁ జావునకుఁ దప్పితిఁ గా కిది వేఁటపంతమా | 107 |
హరవిలాసము
అబ్ర మనుటకు
ఉ. | విన్నున నేగుతామరల విందుకిలాతపునీడ లెప్పుడున్ | 108 |
యయాతిచరిత్ర
అబ్బర మనుటకు
గీ. | తప్పకుండఁగఁ బక్షపాతంబు లేక | |