ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
185
| పరిసరాతపసంధానభాసమాన | 100 |
కవికర్ణరసాయనము
లాజ లనుటకు
చ. | దనుజవిరోధిమీఁద నొకతన్వి కరంబున లాజ లెత్తి చ | 101 |
పారిజాతాపహరణము
ఉ. | కంకణనిక్వణంబు మొగకట్టగ గౌ నసియాడ రత్నతా | 102 |
నైషధము
లాజము లనుటకు
ఉ. | పౌరపురంధ్రు లిట్లు వసుపార్థివుఁ గన్గొనవచ్చి మంగళా | 103 |
వసుచరిత్ర
ఆ. | రక్తమాంససహితభక్తపిండములను | 104 |
ఆనుశాసనికము
12 లక్షణము
క. | అబ్బుర మబుబర మబ్రం | |