ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
17
| శనజగమేడ నెంత ఘనసాహస మింతుల కంచు నెంచుచున్. | 5 |
విజయవిలాసము
సీ. | ఏడఁబోయెనోగదా పేడలోమంజిష్ఠి | 6 |
కాశీఖండము
వర్ణాధిక్యమగుటకు
సీ. | రమణులార పలాలు రాల్చిన కీరపో | 7 |
వరాహపురాణము
శా. | తల్లీ యిన్నిదినాలకేనియు సుభాధారాలవస్యందియై | 8 |
భీమఖండము
ఫలములకు ఫలాలును దినములకు దినాలును నివి వర్ణాధిక్యములు.
లక్షణము
క. | మల్లెయు లంజెయు గద్దెయు | 9 |
మల్లెయనుటకు
రగడ. | రం తేమిటికిఁ గొఱంతే మల్లెల | | |